ప్రముఖ హీరో సుమన్ 10న జంగారెడ్డిగూడెం విచ్చేయుచున్నారని , 10న ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం లో జరిగే న్యూ మాంగ్స్ కుంగ్ పూ బెల్ట్ అవార్దింగ్ లో అయన పాల్గొంటారని కుంగ్ పూ మాస్టర్ గంధం సురేష్ తెలిపారు . ఈ కార్యక్రమానికి ఇంకా అనేక మంది ముఖ్య ప్రముఖులు విచ్చేయుచున్నారని సురేష్ తెలిపారు.