Tuesday, 5 August 2014

స్వామీ నిత్యానంద స్వామికి లైంగిక పట్టుత్వ పరీక్షలపై స్టే

స్వామీ నిత్యానంద స్వామికి లైంగిక పట్టుత్వ పరీక్షలు నిర్వహించాలన్న కర్ణాటక హైకోర్ట్  తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళిన నిత్యానంద స్వామికి కొంచం ఊరట లభించింది .  కర్ణాటక హైకోర్ట్  తీర్పుపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది.  ఓ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద అనేక ఆరోపణలు ఎదుర్కొంటునారు ఇంతకాలం ఇ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం పై సుప్రీమ్ కోర్ట్  ఆగ్రహం వ్యత్తం చేసింది . తొందరగా ఇ కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీం న్యాయస్థానం ఆదేశించింది.   

March 31..