పశ్చిమగోదావరి జిల్లా కోయ్యగుడెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఓ హోటల్ లో గ్యాస్ సిలెండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి, ఈ మంటలకి ప్రకనే ఉన్న 3 దుకాణాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి భారీ ఆస్థి నష్టం సంభవించింది. స్తానికులు సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు . ఘటనాస్థలిని పోలవరం MLA మొడియం శ్రీనివాసరావు పరిశీలించి భాధితులను పరమార్శించారు.
