Tuesday, 12 August 2014

13-08-14 - న్యూస్ చానల్స్ తాజా రేటింగ్స్

న్యూస్ చానల్స్ తాజా రేటింగ్స్ లో టీవీ 5 మొదటి స్థానంలో, ఎన్టీవీ రెండో స్థానంలో ఉండగా టీవీ 9 మూడో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఎన్టీవీ మొదటిస్థానంలో ఉన్నప్పటికీ విశాఖ, విజయవాడ నగరాలలో మాత్రం టీవీ 5 లో సగం మాత్రమే ఉండటం వలన మొత్తం జీఆర్పీలలో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Etv ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో,
సాక్షి ఏడో స్థానంలో,
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి పదో స్థానంలో ఉన్నాయి.

March 31..