Thursday, 31 July 2014

జీలుగుమిల్లి కానిస్టేబుల్ సాగిస్తున్న రాసలీలలు

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కానిస్టేబుల్ కీచకుడిగా మారాడు, జీలుగుమిల్లి పోలీస్ క్వార్టర్స్‌లో మహిళతో రాసలీలలు సాగిస్తున్న ఒక కానిస్టేబుల్  పి.సతీష్‌ను సస్పెండ్ చేసినట్టు జంగారెడ్డిగూడెం సీఐ కె.అంబికాప్రసాద్ తెలిపారు. బుధవారం  విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యవహారానికి సంబంధించి డీఎస్పీ ఏవీ సుబ్బరాజు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించామన్నారు.
 పి.సతీష్‌ రాసలీలలు వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తించింది.జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డికి అందజేశామన్నారు. సతీష్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారని జంగారెడ్డిగూడెం సీఐ కె.అంబికాప్రసాద్ తెలిపారు.

March 31..