Wednesday, 30 July 2014

పది పైసలకు లీటరు నీరు

పది పైసలకు లీటరు నీరు పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ధరకు మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మొదలు పెట్టారు.  300 గ్రామాల్లో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యూనిట్లను ఏకకాలంలో సిద్ధరామయ్య  ప్రారంభించారు.
అన్ని గ్రామాలలో ఒక్కో నీటిశుద్ధి యూనిట్ ను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నూతన నిబంధనల ప్రకారం ప్రతి కంపెనీ తన లాభాలలో రెండు శాతాన్ని సమాజశ్రేయస్సుకు ఖర్చు చేయవలసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉంటుదని చెప్పారు.

March 31..