Wednesday, 13 August 2014

పశ్చిమగోదావరి జిల్లా ధర్బగూడెం సమీపంలో లారి డ్రైవర్ హత్య

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం  ధర్బగూడెం సమీపంలో గల ఓ ధాబా వద్ద ఉత్తరప్రదేశ్ కు చెందిన లారి డ్రైవర్ హత్య కు గురయ్యాడు .
బుధవారం తెల్లవారు జమున  ఉత్తరప్రదేశ్ కు చెందిన   ( UP21 AN 8253 ) లారిని ధర్బగూడెం సమీపంలో గల ఓ ధాబా వద్ద  కొందరు దారి దోపిడీ దొంగలు  లారీ  డ్రైవర్ , క్లీనర్ పై  కత్తులతో దాడి చేసి లారీ  డ్రైవర్ సునీత్ ను దారుణంగా పొడిచి చంపి కొంత నగదు, సెల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు.  ఐతే లారీ  క్లీనర్ మాత్రం గాయాలతో వారి నుండి తప్పించుకున్నాడు. దారి దోపిడీ దొంగల పనేనని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
లారీ  క్లీనర్ సాహిత్ , స్థానిక యువకుడు చిరంజీవి మీడియాతో మాట్లాడారు మరిన్ని వివరాలకు ఈ వీడియో ని చుడండి . >>>>

March 31..