Wednesday, 30 July 2014

DTH వినియోగదారులు ఆపరేటర్ ను మార్చుకునే అవకాశం ?

టిహెచ్ వినియోగదారులు కోరుకున్న ఆపరేటర్ కు మారే వీలు కల్పించాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్ణయించింది. ట్ టాప్ బాక్సుల సాంకేతిక పరిజ్ఞానంలో తేడాను సాకుగా చూపించి వినియోగదారులు మారకుండా చూడటాన్ని ట్రాయ్ తప్పుపట్టింది. సెట్ టాప్ బాక్సుల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించాలని, ఆపరేటర్లందరూ ఒకే ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరింది. ఈ విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సహకారం కోరాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. టిహెచ్ వినియోగదారులు కోరుకున్న ఆపరేటర్ కు చ్చితంగా మార్చుకోగలిగే సెట్ టాప్ బాక్సులు మాత్రమే సరఫరా చేసేలా షరతు విధిస్తున్నట్టు సమాచార, ప్రసారాల శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్ పార్లమెంటుకు కూడా తెలియజేశారు

March 31..