అంజలి నటిస్తున్న 'గీతాంజలి' చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది.
తక్కువ బడ్జెట్టులో నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ పరంగానే కాకుండా శాటిలైట్ రైట్స్ పరంగా కూడా మంచి పోటీ ఏర్పడింది.
తాజాగా ఈ చిత్రం టీవీ ప్రసారాల హక్కులను జీటీవీ చేజిక్కించుకుంది.
రేటు ఎంతనేది కరెక్టుగా వెల్లడి కానప్పటికీ, మంచి ఫ్యాన్సీ రేటుకే ఈ హక్కులు అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు.
కోన వెంకట్ రచన చేయడమే కాకుండా, చిత్ర నిర్మాణంలో కూడా భాగస్వామ్యం తీసుకోవడంతో ప్రమోషన్ బాగా జరుగుతోంది.
ఇందులో బ్రహ్మానందం సైతాన్ రాజుగా గమ్మత్తయిన పాత్రను పోషించాడు More..>>http://goo.gl/HZ9cwS.