Sunday, 31 August 2014

'ఆగడు' చిత్రం ఆడియో వేడుక లోఅందాలతార కాజల్

* సెట్లోకి అడుగు పెట్టిన తొలి రోజు ఎలా అయితే భయపడ్డానో ఇప్పటికీ అలాగే భయపడుతుంటాను... అంటోంది అందాలతార కాజల్.
"ఇప్పుడు నన్ను సీనియర్ ఆర్టిస్టనీ, స్టార్ హీరోయిన్ అనీ పిలుస్తున్నారు. ఈ పేర్లు వింటే మరీ భయంగా ఉంటోంది. అందుకే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ నటిస్తున్నాను" అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. 
* శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆగడు' చిత్రం ఆడియో వేడుక రాత్రి హైదరాబాదులోని శిల్పకళావేదిక ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ పాటల సీడీలను విడుదల చేయగా, తొలిసీడీని హీరో మహేష్ బాబు స్వీకరించాడు. ఈ వేడుకకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 
* చిత్రం శ్రీను హీరోగా నటిస్తున్న 'జస్ట్ ఫర్ చేంజ్' చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ జరుగుతోంది. సీహెచ్ శంకర్ దొర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రిత్విక కథానాయికగా నటిస్తోంది.

March 31..