Wednesday, 27 August 2014

మెగా అభిమానులకు డబుల్ ధమాక !



-- 'ముకుంద'లో వరుణ్ తేజ్  --
సెప్టెంబర్ 2 ... మెగా ఫ్యాన్స్ కి పండుగ రోజు!
ఆ రోజు తమ అభిమాన కథానాయకుడు పవన్ కల్యాణ్ బర్త్ డే.
ఈసారి ఈ బర్త్ డే కి రెండు విశేషాలున్నాయి.
పవన్ నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం ఫస్ట్ లుక్ ను ఆ రోజు విడుదల చేస్తున్నారు.
అలాగే, మెగా ఫ్యామిలీ కొత్త హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న 'ముకుంద' సినిమా టీజర్ని ఆ రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట.
ఈ విధంగా మెగా అభిమానులకు అ రోజున డబుల్ ధమాక అన్న మాట!

March 31..